తెలుగు వార్త 24

విజయవాడ జిల్లా వార్తలు

విజయవాడలో ఘనంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం: ముఖ్య అతిథిగా అమిత్ షా
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ఘనంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం: ముఖ్య అతిథిగా అమిత్ షా

ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా సోమవారం విజయవాడలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు–2026 ప్రదానోత్సవం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

విజయవాడ246