
క్రీడలు
ముష్తాక్ అలీ ట్రోఫీ: ఉత్కంఠ పోరులో ఛత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్ ఒక్క వికెట్ తేడాతో విజయం
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2026లో హైదరాబాద్ జట్టు ఉత్కంఠభరిత పోరులో ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యఛేదనలో చివరి వికెట్ జోడీ అజయ్ దేవ్ గౌడ్, రక్షణ్ రెడ్డి జట్టును విజయతీరాలకు చేర్చారు.












