హైదరాబాద్: బీసీసీఐ దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం హైదరాబాద్ సీనియర్ పురుషుల జట్టును ప్రకటించారు. అనుభవజ్ఞుడైన సి.వి. మిలింద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఎం. అభిరత్ రెడ్డి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టోర్నీ నవంబర్ 14న బెంగాల్‌లో ప్రారంభం కానుంది.
హైదరాబాద్ జట్టు
సి.వి. మిలింద్ (కెప్టెన్), ఎం. అభిరత్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, పి. అమన్ రావు, కె. హిమతేజ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), ఎం. సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), భవేశ్ సేథ్, గణేశ్ గాదుగు, తనయ్ త్యాగరాజన్, ప్రణవ్ వర్మ, ఎ. వేద్ రెడ్డి, సీటీఎల్ రక్షణ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, నిశాంత్ సారణు, రాహుల్ బుద్ధి, హర్షిత్ సాయి వై.
స్టాండ్‌బై ఆటగాళ్లు
ఎ. వైష్ణవ్ రెడ్డి, పి. సాయి వికాస్ రెడ్డి, ఆర్. దినేశ్ రాథోడ్, ఆశిష్ శ్రీవాస్తవ్, జి. అనికేత్ రెడ్డి.







