
రాజకీయాలు
రైతు సమస్యలే అజెండాగా బీఆర్‌ఎస్ 'రైతు గర్జన': ఈ నెల 11న నిర్మల్, 18న నిజామాబాద్‌లో సభలు
రైతు సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పోరాటాన్ని తీవ్రం చేస్తోంది. ఆదిలాబాద్ తర్వాత ఈ నెల 11న నిర్మల్‌లో, 18న నిజామాబాద్‌లో రైతు గర్జన సభలు నిర్వహించనుంది.
