తెలుగు వార్త 24

కరీంనగర్ జిల్లా వార్తలు

కోల్‌కతా టు కరీంనగర్ వయా హైదరాబాద్: ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు చేసిన ఈగల్
తెలంగాణ

కోల్‌కతా టు కరీంనగర్ వయా హైదరాబాద్: ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు చేసిన ఈగల్

కోల్‌కతా నుంచి కొరియర్ ద్వారా ఈ-సిగరెట్లు తెప్పించి హైదరాబాద్, కరీంనగర్‌లో విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ బృందం ఛేదించింది. ఇద్దరిని అరెస్టు చేసి 31 నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకుంది.

కరీంనగర్264