
తాజా వార్తలు
పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పిల్లల సంతోషమే తమ ఉమ్మడి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.


_1.jpg)

