
రాజకీయాలు
సోనియా ఆత్మకథలో తెలంగాణ ఊసే లేదు: కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు
సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్'లో తెలంగాణ ప్రస్తావనే లేదని, సోనియా వల్లే రాష్ట్రం వచ్చిందన్న కాంగ్రెస్ వాదనకు ఇదే సమాధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.












