
ఉద్యోగాలు
టీజీ టెట్ జనవరి–2027: దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. జనవరి 3 నుంచి 15 వరకు పరీక్షలు
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జనవరి–2027 సెషన్‌కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 2027 జనవరి 3 నుంచి 15 వరకు జరగనున్నాయి.




