తెలంగాణ
మంచిర్యాలలో పులి సంచారం.. సిర్పూర్ హిల్ స్టేషన్‌కు అనుమతి నిలిపివేత

మంచిర్యాల జిల్లా లుక్సెట్టిపేట రేంజ్ అడవుల్లోకి పులి ప్రవేశించడంతో సిర్పూర్ హిల్ స్టేషన్‌కు సందర్శకుల అనుమతిని అటవీ శాఖ నిలిపివేసింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి నుంచి బయలుదేరిన ఓ పులి మంచిర్యాల జిల్లా లుక్సెట్టిపేట రేంజ్ అడవుల్లోకి ప్రవేశించడాన్ని సీసీ కెమెరాల్లో అటవీ శాఖ గుర్తించింది. దీంతో వైరల్‌గా మారిన సిర్పూర్ హిల్ స్టేషన్‌కు సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. పంటల రక్షణకు కరెంటు ఫెన్సింగ్ వాడొద్దని రైతులను కోరిన అధికారులు, పులికి సురక్షిత మార్గం సుగమం చేస్తున్నారు. గత నవంబరులో పత్తి కూలీపై పులి దాడిలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందిన నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. పత్తి తీత పనులను రైతులు వాయిదా వేసుకుంటున్నారు.
తాజా వార్తల కోసం మా WhatsApp ఛానెల్‌ని ఫాలో అవ్వండి
సంబంధిత వార్తలు

తెలంగాణ
అక్వాన్ తుపాను ఎఫెక్ట్: తెలంగాణలో గురువారం నుంచి వర్షాలు.. ఖమ్మం, కొత్తగూడెం సహా పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

తెలంగాణ
సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకే కొనుగోళ్లలో జాప్యం: హరీశ్ రావు

తెలంగాణ
హైదరాబాద్‌లో అండాల దందా గుట్టురట్టు: 43 మంది యువతులకు విముక్తి, 9 మంది అరెస్ట్

తెలంగాణ
సమ్మక్క సాగర్‌కు ఎన్వోసీ కోసం రాయ్‌పూర్‌కు సీఎం రేవంత్: ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్తో భేటీ

తెలంగాణ
ఆన్లైన్ ఫార్మసీలపై టీజీ సేఫ్ కొరడా: 23 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్

తెలంగాణ
