రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది.

ఈ కారిడార్‌ పూర్తయితే తూర్పు తీర ప్రాంతం నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

అమరావతిని దేశంలోనే అగ్రశ్రేణి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్న సంగతి తెలిసిందే.