అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87 మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలు ఉండగా, వాటిలో 17 స్థానాలు పోలింగ్‌కు ముందే ఏకగ్రీవమయ్యాయి. వీటిలో టీడీపీకి 15, జనసేన, బీజేపీలకు చెరొకటి దక్కాయి.
ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్‌పర్సన్లు
- పిడుగురాళ్ల – షేక్ బాబావలీ (టీడీపీ)
- గురజాల – నెలవల్లి బొల్లయ్య (టీడీపీ)
- దాచేపల్లి – తంగెళ్ల శ్రీనివాసరావు (టీడీపీ)
- కనిగిరి – అచ్చాల తిరుపతమ్మ రెడ్డి (టీడీపీ)
- నగరి – ఇ. నారాయణ శ్రీనివాసన్ (టీడీపీ)
- పుంగనూరు – నయీం తాజ్ (టీడీపీ)
- రాయచోటి – బోనుమల ఖాదర్‌వలీ (టీడీపీ)
- రాజంపేట – దొంతం గాయత్రి (టీడీపీ)
- ప్రొద్దుటూరు – నంద్యాల రాఘవరెడ్డి (టీడీపీ)
- బద్వేలు – సోమేశుల దివ్యతేజ (టీడీపీ)
- మైదుకూరు – ధనపాల జగన్‌మోహన్ (టీడీపీ)
- కమలాపురం – గొంగల్‌రెడ్డి స్వప్న (టీడీపీ)
- గుత్తి – గోవిందరాజుల తమిళ్ సెల్వి (టీడీపీ)
- ఆళ్లగడ్డ – షేక్ అనీషా (టీడీపీ)
- ఆత్మకూరు – డాక్టర్ ఆవుల గోవిందరాజులు (టీడీపీ)
- ఎర్రగుంట్ల – గొర్ల మధులత (బీజేపీ)
- దర్శి – దారం సుబ్బారావు
మిగిలిన స్థానాలకు నవంబర్ 1న పోలింగ్ జరగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏకగ్రీవాలు ఎక్కువగా జరగడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.







