ఆంధ్రప్రదేశ్బ్రేకింగ్
ఏపీలో ఉద్యోగాల పండగ.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల

నాలుగు విడతలుగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేసింది.
రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేసింది. గ్రూప్-1లో 149, గ్రూప్-2లో 673, డీఎస్సీ (ఉపాధ్యాయ పోస్టులు) 2,991, ఉన్నత విద్యా శాఖలో 1,523 సహా వివిధ శాఖల్లో మొత్తం 10,060 పోస్టులను నాలుగు విడతలుగా భర్తీ చేయనున్నారు. గ్రూప్-1, పోలీసు, అటవీ, పశుసంవర్ధక శాఖలకు సంబంధించి 3,231 పోస్టులకు సెప్టెంబరు 15న నోటిఫికేషన్ విడుదల కానుండగా, గ్రూప్-2, విద్యుత్, ఇంజినీరింగ్, ఎక్సైజ్, జైళ్ల శాఖలకు చెందిన 2,311 పోస్టులతో పాటు 2,995 డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు అక్టోబరు 15న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
తాజా వార్తల కోసం మా WhatsApp ఛానెల్‌ని ఫాలో అవ్వండి
సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు: నవంబర్ 26న స్థానిక సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల్లో చర్మ, దంత సమస్యలు, రక్తహీనత: 2.65 లక్షల మందికి వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్: కిలోమీటర్ పరిధిలో ప్రజల తరలింపు

ఆంధ్రప్రదేశ్
తిరుమలలో సరికొత్త హంగులతో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం: 14 గ్యాలరీలు, 8 వేలకు పైగా కళాఖండాలు

ఆంధ్రప్రదేశ్
తీవ్ర తుపానుగా బలపడుతున్న ‘అక్వాన్’: 20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం

ఆంధ్రప్రదేశ్
